అలా ఐతే మాకు వ్యతిరేకమే: లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్ కడప జిల్లా బద్వేలు మండలం గొడుగునూరులో గురువారం జరిగిన ఓకార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణ రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications