తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మబలిదానం

తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా కలిసి ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ ఎందుకు రాదో తెలుస్తుందని, తెలంగాణ వచ్చే వరకు పోరాడాలని అతను సూసైడ్ నోట్‌లో రాశాడు. అనిల్‌కుమార్ తండ్రి నారాయణరెడ్డి బస్టాండ్‌లో సైకిల్ టాక్సీ నడుపుతున్నాడు. బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అనిల్ రాత్రి ఇంటికి రాలేదని, ఫోన్ చేసినా స్పందించలేదని నారాయణరెడ్డి చెప్పాడు.












Click it and Unblock the Notifications