జగన్ ఆస్తులను చూసి సోనియా ఆశ్చర్యం!: శైలజానాథ్

టిడిపి అధినేత పరిటాల రవి హత్య కేసులో జగన్‌కు క్లీన్ చిట్ ఇస్తే హర్షించిన వారు ఇప్పుడు అదే సంస్థను నిందించడం తగదన్నారు. చంద్రబాబు అతిపెద్ద అవినీతిపరుడు అని ధ్వజమెత్తారు. బాబు పలు కేసులలో కోర్టుల నుండి స్టే తెచ్చుకొని కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాజ్యసభ సీట్లు అమ్ముకున్న ఘనత బాబుదే అన్నారు.












Click it and Unblock the Notifications