టివిలో క్రైమ్ సీరియల్ చూశారు, స్నేహితుడ్ని చంపారు

డబ్బు చెల్లించినా తన తనయుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సహచర విద్యార్థులను ప్రశ్నించారు. తాను మరో ఇద్దరితో కలిసి ఈ నేరం చేసినట్లు అందులో ఓ విద్యార్థి చెప్పాడు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నిస్తే.. టీవిలో వచ్చే ఓ క్రైం సీరియల్ చూసి తాము ఈ అపరహణ పథకం వేశామని చెప్పారు. తొలుత నగల వ్యాపారి కుమారుడిని అపహరించాలని చూసినప్పటికి అది విఫలమవడంతో శుభంను నిర్బంధించారు.












Click it and Unblock the Notifications