కూతుళ్లను చంపిన కిరాతక తండ్రి, తల్లి ఫిర్యాదు

రెండో కూతురు షాజిదాను ఏడాది క్రితం మత్తుమందు ఇచ్చి చంపేశాడు. కూతుళ్ల గురించి అనుమానం వచ్చి నజీర్‌ఖాన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నజీర్ ఖాన్ దుర్మార్గం బయటపడింది. నజీర్‌ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేసులో సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మల్‌చెరువు తండాలో తోడికోడళ్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారిలో ఒకామె మరణించింది. మరో స్త్రీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ తగాదాల కారణంగా వారు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications