ముఖ్యమంత్రితో సూరి భార్య గంగుల భానుమతి భేటీ

తన భర్త సూరి హత్య వెనక తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. మద్దెలచెర్వు సూరి ఆస్తులు తనకే దక్కాలని ఆమె అన్నారు. సూరి పేరు మీద భాను కిరణ్ అక్రమ సంపాదన చేశాడని ఆమె ఆరోపించారు. భాను కిరణ్‌కు చాలా మంది పెద్దల అండ ఉందని ఆమె ఆరోపించారు. వెన్నుపోటు పొడిచిన భాను కిరణ్‌ను కఠినంగా శిక్షించాలని కోరానని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సూరి పాత్ర ఉందని చంద్రబాబు మొదటి నుంచీ మాట్లాడుతున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. సూరిని హత్య చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు.
భాను కిరణ్‌ను సిఐడి అధికారులు అరెస్టు చేయడం పట్ల ఇటీవల ఆమె హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భాను కిరణ్ చాలా నమ్మకంగా మెలిగేవాడని, సూరిని హత్య చేస్తాడని అనుకోలేదని, అయితే డబ్బు కక్కుర్తి మాత్రం ఉండేదని భానుమతి ఇటీవల అన్నారు. గంగుల భానుమతి మొదటి నుంచి కాంగ్రెసుకు అనుకూలంగా ఉంటూ వస్తున్నారు.
భానుమతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే, తర్వాత ఆమె మళ్లీ కాంగ్రెసుకు దగ్గరయ్యారని అంటున్నారు. గతంలో పోటీకి గంగుల భానుమతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అవకాశం లభించలేదని అంటారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications