భాను కిరణ్ సాయం తీసుకోలేదు: దర్శకుడు తేజ

భాను కిరణ్‌ను గానీ అతని అనుచరుడిని గానీ తాను సంప్రదించలేదని తేజ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అన్నారు వివాదం పరిష్కారమైనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్తామని ఆయన అడిగారు. ఈ వ్యవహారంపై సిఐడి అధికారులు తేజను ప్రశ్నించారు కూడా. అయితే, మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం లేదని సిఐడి అధికారులు తనకు చెప్పినట్లు తేజ చెప్పారు. తాను ఎవరినీ సంప్రదించడానికి ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు.
తేజకు, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాస రావుకు మధ్య అప్పట్లో ఆస్తి వివాదం తలెత్తింది. ఇందుకు సంబంధించి నిరుడు తేజపై ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో సిఐడి అధికారులు తేజను ప్రశ్నించారు. సిఐడి అధికారులను తాను రెండోసారి కలిశానని, అయితే మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం లేదని సిఐడి అధికారులు చెప్పారని తేజ వివరించారు. తనను మళ్లీ పిలిస్తే తప్పకుండా సిఐడికి సహకరిస్తానని ఆయన చెప్పారు.
శేరిలింగంపల్లిలోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద సినీ నిర్మాతకు సంబంధించిన ఏడెకరాల భూవివాదాన్ని సెటిల్ చేసినట్లు భాను కిరణ్ నేరాంగీకార పత్రంలో తెలిపాడు. అయితే, భాను ఏ సినీ నిర్మాతను ఉద్దేశించి చెప్పాడనే విషయం అయోమయంగా ఉంది. భాను శివరామకృష్ణ అనే నిర్మాత పేరు చెప్పాడు. తాను భాను కిరణ్‌ను సంప్రదించలేదని, ఆ ప్రాంతంలో తనకు ఏ విధమైన భూమి లేదని నిర్మాత బూర్గుపల్లి శివరామకృష్ణ చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications