అనం హంగామా: చిరు ఆఫీస్ వేడుక, యాంకర్ స్టెప్స్

ఈ కార్యక్రమానికి ఆనం వివేకానంద రెడ్డి కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యాంకర్ స్టెప్పులు వేశారు. ఆ అమ్మాయి అల్లు అర్జున్ చిత్రం బద్రీనాథ్ చిత్రంలోని నాథ్ నాథ్ నాథ్ బద్రీనాథ్ అనే పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేస్తున్నంత సేపు ఆనం వివేకానంద పాటను హమ్ చేశారు. ఆసక్తిగా తిలకించారు.
నిత్యం కొత్త కొత్త వేషాలతో ప్రజల ముందుకు వచ్చే ఆనం వివేకానంద రెడ్డి గతంలోని పలు మార్లు విచిత్ర వేషాలతో అందరినీ ఆకట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం నెల్లూరులో జరిగిన ప్రజాపథంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఆకర్షించేందుకు రిక్షా ఎక్కి తొక్కి హడావుడి చేశారు. ప్రభుత్వ కార్యక్రమం ప్రజాపథంలో ఆనం రిక్షాతో విన్యాసాలు చేయడంతో కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యపోయారు.
ఆనం వివేకానంద రెడ్డికి మరో శాసనసభ్యుడు శ్రీధర కృష్ణా రెడ్డి కూడా తోడయ్యారు. ఆనం రిక్షా ఎక్కి ఎంజాయ్ చేస్తుండగా శ్రీధర కూడా మరో రిక్షా తీసుకొని ఎక్కి తొక్కాడు. అయితే ప్రజాపథం కార్యక్రమానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు ఇద్దరు ఎమ్మెల్యేలు రిక్షాతో స్టంట్స్ చేయడం గమనించి చెవులు కొరుక్కున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications