విజయవాడలో కల్తీ మద్యం తాగి నలుగురి మృతి?

గురువారం రాత్రి పన్నెండు గంటల సమయంలో వీరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడలోని కొత్తకోట బ్రాహ్మణవీధిలో చోటు చేసుకుంది. మృతదేహాలను పోలీసులు పంచనామా కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్ద దొరికిన మద్యం సీసాలను పరీక్షల నిమిత్తం పంపించారు.
ఆ రిపోర్ట్ వస్తే కల్తీ మద్యం తాగారా, కల్తీ సారా తాగారా మరేమైనానా అనే విషయం తెలుస్తుంది. కాగా మృతి చెందిన వారిలో యేసు, దుర్గారావు, కోటేశ్వర రావులను పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా శ్రీకాకుళం జిల్లా పురుషోత్తమపురం చెక్ పోస్టు పై దుండగులు మూడు నాటు బాంబులను విసిరి పరారయ్యారు. అయితే ఈ ప్రమాదం నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications