చిరంజీవి పెద్ద కూతురు ఇంటిపై ఐటి దాడులు

సుస్మిత నివాసంలో ఐటి అధికారులు భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయం పన్ను ఎగవేశారనే సమాచారంతోనే సుస్మిత నివాసంపై ఐటి శాఖ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 12 మంది అధికారులతో కూడిన బృందం సుస్మిత నివాసంలో సోదాలు జరిపింది. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్‌ను ఐటి అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుస్మిత కాగా, చిన్న కూతురు శ్రీజ. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. తన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటి వివరాలను ఐటికి సమర్పించిన రిటర్న్స్‌లో పొందు పరచలేదని, అందువల్లనే ఐటి అధికారులు సుస్మిత నివాసంలో సోదాలు నిర్వహించారని అంటున్నారు. ఇంట్లో పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా సరిగా వెల్లడించడం లేదని తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications