ఉప ఎన్నికల్లో అత్యధిక ధనిక అభ్యర్థి టిడిపి దీపక్ రెడ్డి

ఇతని పైన గతంలో పోలీసు కేసులు నమోదయ్యాయి. పదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇతనిపై న్యాయ విచారణకు అనుమతివ్వగా హైకోర్టు దానిపై స్టే విధించింది. దీపక్ రెడ్డి గ్రేట్ ఇండియన్ మైనింగ్, గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్ యజమాని. కడప జిల్లా సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రతాప్ రెడ్డికి అల్లుడు. అయితే ఆశ్చర్యంగా దీపక్ రెడ్డి సంవత్సర ఆదాయం రూ.3.27 లక్షలు కాగా ఇతని భార్య ఆదాయం రూ.1.98 లక్షలు. కాగా ఇవి 2009-2010 సంవత్సరానికి సంబంధించినవి.
ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం... దీపక్ రెడ్డి జంట చరాస్తుల విలువ రూ.6.35 కోట్లు, చరాస్తుల విలువ రూ.21 కోట్లు. వీటిని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూపించారు. దీపక్ రెడ్డి గురించి అంతకుముందు తమకు పెద్దగా తెలియదని, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతనే తెలిసిందని జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారట.
రాయదుర్గం నుండి పార్టీకి చెందిన స్థానిక నేతలు ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం వల్లనే దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారని అంటున్నారు. తనకు సంబంధించిన రిజిస్టర్ కాని ఆస్తులను గురించి ప్రత్యేకంగా వివరాలు అందిస్తానని దీపక్ రెడ్డి ఎన్నికల సంఘానికి అఫిడవిట్ దాఖలు చేసే ముందు విజ్ఞప్తి చేశారట.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications