బాలీవుడ్ నటి లైలా ఖాన్ అదృశ్యం: ఒకరి అరెస్టు

లైలాఖాన్‌కు చెందిన ఎస్‌యువిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇంతకు ముందు స్వాధీనం చేసుకున్నారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు 2011 మే 29 తేదీ నుంచి కనిపించకుండా పోయారు. వారు వాడిన మిత్సుబిషి అవుట్‌ల్యాండర్‌ను పర్వేజ్ అహ్మద్ తక్ అద్దెకు తీసుకున్నాడు. తక్ 2008 శానససభ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాతి నుంచి అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
వాహనం పాకిస్తానీ నటి అయిన లైలా ఖాన్ తల్లి సలీనా పటేల్ పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. ఆమె వఫా సినిమాలో రాజేష్ ఖన్నా సరసన 2008లో నటించింది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం లైలా ఖాన్ కోసం, ఆమె కుటుంబ సభ్యుల కోసం గాలింపు జరుపుతున్నారు.
లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యుల అదృశ్యంపై లైలా ఖాన్ తండ్రి నదీర్ షా పటేల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైలాఖన్, ఆమె తల్లి సలీనా పటేల్, ఆమె సోదరి అజ్మీనా పటేల్, ఆణె సవతి తండ్రి అసిఫ్ షేక్, వారి కుటుంబ మిత్రుడు పర్వేజ్ ఇక్బాల్ తక్ కనిపించకుండా పోయారని ఆయన ఫిర్యాదున చేశారు.
-
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications