ప్రేమ పేరుతో చీట్: సీనియర్‌కు అసిస్టెంట్ చెప్పుదెబ్బలు

ఆమెకు పలు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. అన్నపూర్ణను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చే వరకు తాము ఆందోళన విరమించేది లేదని మహిళా సంఘాలు హెచ్చరించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు న్యాయవాది ఇంటికి చేరుకున్నారు. అన్నపూర్ణ వివాదంపై సాయిబాబా వివరణ ఇస్తున్న సమయంలో బాధిత మహిళతో పాటు మరో ఇద్దరు అతనిపై చెప్పులతో దాడి చేశారు. వారి బారి నుండి తప్పించిని పోలీసులు అతనిని తమ అదుపులోకి తీసుకున్నారు.
అతనిపై కేసు నమోదు చేశారు. అతను సిటీ సివిల్ కోర్టులో పని చేస్తున్నట్లుగా సమాచారం. అన్నపూర్ణ రెండేళ్ల పాటు అతని వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. అప్పుడు వారి మధ్య ఉన్న స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. తాను అతని వద్ద జూనియర్‌గా పని చేస్తుండగా పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడని అన్నపూర్ణ ఆరోపిస్తున్నారు. తనను పని చేసినంత కాలం వాడుకొని, తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె ఆరోపించారు.
పెళ్లి చేసుకుంటాడని తాను నమ్మితే ఆ తర్వాత తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. తన వద్ద రెండేళ్ల పాటు అసిస్టెంటుగా పని చేసిందని సాయిబాబా తెలిపారు. తప్పుడు ఆరోపణలతో తన కుటుంబాన్ని కూడా డిస్టర్బ్ చేసిందని ఆయన చెబుతున్నారు. తన సోదరికి కూడా తన గురించి తప్పుగా చెప్పిందని ఆయన ఆరోపించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications