క్రికెటర్ అజయ్ త్యాగిపై కాల్పులు, దారుణ హత్య

47 ఏళ్ల త్యాగి భారత క్రికెట్ జట్టు సభ్యుడు సురేష్ రైనాకు అత్యంత సన్నిహితుడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అజయ్ అక్కడికక్కడే మరణించారు.
ఘజియాబాద్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న త్యాగి ఇంటికి తిరిగి వస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.
కాల్పుల్లో గాయపడిన త్యాగి సంఘటనా స్థలంలోనే మరణించాడని, నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఘజియాబాద్ దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications