వివాదాస్పదమైన సీతారామాంజనేయులు ఎన్కౌంటర్లు

2002లో ఆ కర్నూలు, గుంటూరు జిల్లాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లపై జిల్లా మానవ హక్కుల వేదిక దాఖలు చేసిన పిటిషన్ పైన ఎన్‌హెచ్ఆర్‌సి పదేళ్లపాటు విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌లు బూటకమని తేల్చింది. సీతారామాంజనేయులు హయాంలో గుంటూరులో ఆరు, కర్నూలులో పది ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందిన వారంతా బడుగు, బలహీన వర్గాల వారు, నిరుపేదలే అని ఎన్‌హెచ్ఆర్‌సి తెలిపింది. ఇవన్నీ ఏకపక్షంగా జరిగినట్లు భావిస్తోంది.
ఎన్‌హెచ్ఆర్‌సి ఆదేశాల మేరకు వెంటనే బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లా తహశీల్దార్లు బాధితులకు చెక్కులను అందజేసినట్లుగా తెలుస్తోంది. సీతారామాంజనేయులు ఎన్‌కౌంటర్‌లపై గుంటూరు జిల్లా న్యాయవాది, మానవహక్కుల వేదిక కార్యకర్త చంద్రశేఖర్ ఎన్‌హెచ్ఆర్‌సికి ఫిర్యాదు చేశారు.
కాగా ఎన్‌హెచ్ఆర్‌సి ఇచ్చిన తీర్పును చంద్రశేఖర్ స్వాగతించారు. సీతారామాంజనేయులు 16 నకిలీ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారని అందుకు 80 లక్షల నష్టపరిహారం బాధిత కుటుంబాలకు ఇవ్వాలని హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన తెలిపారు. ఈ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించకుండా ఆయన నుంచే వసూలు చేయించి ఉండాల్సిందని ఆయన అన్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications