చెల్లి జీన్స్ వేసుకుందని..: పాకిస్తాన్‌లో అన్న ఘాతుకం

జీన్స్, ప్యాంట్లు వేసుకుంటే చంపేస్తానని కొన్నిరోజుల క్రితం కూడా అలీ తన సోదరిని హెచ్చరించాడు. దీంతో ఆమె తమ ఇంటికి సమీపంలోని షహ్‌దారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రక్షణ కోరింది. కానీ, తమ శాఖకే చెందిన అలీపై పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు.
శుక్రవారం నజ్మా ఇంటినుంచి బయల్దేరగానే ఆమె వెనకాలే వెళ్లిన అలీ.. ఆమె షహ్‌దారా మార్ ప్రాంతానికి వెళ్లగానే కాల్చిచంపినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అతను వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నాడు. అలీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చనిపోయిన నజ్మా వయస్సు ఇరవై రెండేళ్లు.












Click it and Unblock the Notifications