కెవిపి వైయస్ వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతల అటాక్

వైయస్‌కు ఆనాడు, ఈనాడు కూడా కాంగ్రెస్‌లో వ్యతిరేకులు ఉన్నారని, వారే ఇప్పటికీ వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్‌ని అవమానించేవిధంగా మా ట్లాడితే తమ లాంటివారికి బాధ కలుగుతుందని చెప్పారు.
యువజన కాంగ్రెస్ కార్యక్రమంలో వైయస్ ఫొటో లేదంటూ రాజ్యసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యల్లో పెద్దగా ఆశ్చర్యపోయేదేమీ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కేవీపీ, వైఎస్.. ఆత్మ- పరమాత్మ కాబట్టి ఆయన అలాంటి వ్యాఖ్యలు ఆశ్చర్యమనిపించలేదన్నారు. వైయస్ ఫొటో ప్రాధాన్యాన్ని తగ్గించాలంటూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికను గుర్తు చేయగా.. ఇలాంటి విషయాలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, వాటిని తాము పాటిస్తామని చెప్పారు.
యువజన కాంగ్రెస్ ప్రమాణ స్వీకార సభలో కెవిపి రామచంద్రరావు వైయస్ పేరును ప్రస్తావించిన తీరు పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి అభ్యంతరం వెలిబుచ్చారు. మరి అంజయ్య వంటి మాజీ సీఎం కేవీపీకి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. యువజన కాంగ్రెస్ సమావేశంలో వైఎస్ ఫోటో గురించి ప్రస్తావించడం విచిత్రమన్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications