రాజకీయ పార్టీ పెడతారని ముందే ఊహించాం: విహెచ్

అవినీతిని నివారించే శక్తి ఒక కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఇప్పటికే అవినీతిపరులను జైలుకు పంపించిందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తే సొంత పార్టీ నేతలను కూడా కాంగ్రెసు విస్మరించలేదన్నారు. అనేక మందిపై అరోపణలు వస్తే జైలుకు పంపించిందని చెప్పారు.
అన్నా హజారే బృందం దారి తప్పుతోందని శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు వేరుగా అన్నారు. లోకపాల్ బిల్లుకు పరిష్కారం చూపకుండా రాజకీయ పార్టీ ఆలోచన సరికాదన్నారు. ఉద్యమాన్ని కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా అవినీతిపై నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారే రాజకీయ పార్టీ పెట్టడం తప్పేమీ కాదని గురువారం చెప్పిన విషయం తెలిసిందే.
దీక్ష విరమించనున్న హజారే
అవినీతి నిర్మూలించేందుకు జన్ లోకపాల్ బిల్లుపై కేంద్రం నుండి స్పష్టమైన హామీ కోరుతూ ఆదివారం దీక్ష చేపట్టిన అన్నా హజారే నిరసన శుక్రవారంతో ఆరవ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన దీక్ష విరమించనున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications