ఆరు నెలలు మంచిగా ఉండాలి, ఐతేనే..: ఎర్రబెల్లికి కోర్టు

కాగా 2004 సంవత్సరంలో పుష్కరాల సమయంలో డిఎస్పీ నిధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో కేసు నమోదయింది. దీంతో ఎర్రబెల్లి ఈ రోజు విజయవాడలోని మూడవ మెట్రో పాలిటన్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. పుష్కరాల కోసం వచ్చిన అప్పటి జనగామ డిఎస్పీతో కారు పార్కింగ్ విషయంపై గొడవపడి దౌర్జన్యానికి చేసినట్లుగా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.
కోర్టు ఎర్రబెల్లికి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఎర్రబెల్లి దయాకర రావు స్పందించలేదు. దీంతో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎర్రబెల్లి ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు అతనికి సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications