భార్యమీది కోపంతో చిన్నారిని నేలకు బాది చంపిన తండ్రి

అత్త మీది కోపం దుత్తమీద అన్న చందంగా తన భార్య పైన ఉన్న కోపాన్ని సదరు కిరాతక తండ్రి తన చిన్నారి పైన చూపించాడు. పదిహేను నెలల తన కూతురు చిన్నారిని గాల్లోకి గిరగిరా తిప్పేసి నేలకేసి బాదాడు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకొని నిందితుడు దామోదరంను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి ఏడుస్తూ తన కూతురును అన్యాయంగా చంపేశాడని విలపించింది.
మరోవైపు గుంటూరు జిల్లాలోని నకిరికల్లు మండలంలో బుధవారం ఉదయం జగన్నాథ్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు భూవివాదంలో మధ్యవర్తిగా తెలుస్తోంది. ఇతడు ఒక వైపు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మరొకరికి ఆగ్రహం కలిగించి ఉండవచ్చునని భావిస్తున్నారు.
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications