యుక్త వయస్సులోని కూతుళ్లపై తండ్రి దాష్టీకం, అరెస్ట్

గతంలో తమకు ఉన్న ఆస్తులను తమ తండ్రి అమ్మేసి వేరే మహిళను వివాహం చేసుకుని తమకు అన్యాయం చేశాడని, తాము జీవనం కోసం షాపుల్లో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవిస్తుంటే డబ్బులు ఇమ్మని వేధిస్తున్నాడని, సింగరాయపాలెంలో మిగిలిన ఇళ్ళ స్థలం కూడాఅమ్మేయాలని చూస్తున్నాడని హనుమంతరావు కుమార్తెలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కూతుళ్ళమని కూడా చూడకుండా చిత్ర హింసలు పెడుతూ వేధిస్తున్నాడని, తమ తండ్రి నుంచి ప్రాణహాని లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి మచిలీపట్నంలో ఉంటున్న హనుమంతరావును అరెస్టు చేశారు. నిందితుడు హనుమంతరావుపై కుటుంబ సభ్యుల వేధిస్తున్న సంఘటనలో ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
పిల్లల్ని తిట్టి, కొట్టినందుకు వేధింపులకు గురి చేసినందుకు, రెండో వివాహం చేసుకుని మోసం చేసినందుకు తదితర అంశాలకు సంబంధించి 494, 354, 506, 323, 406సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడికి 15 రోజులు సబ్ జైలు రిమాండ్‌ను కైకలూరు మెజిస్ట్రేట్ విధించినట్టు ఎస్సై తెలిపారు.
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications