ప్రభుత్వంపై ఎదురు తిరిగిన ఇంజనీరింగ్ కళాశాలలు

ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా అండర్ టేకింగ్‌లు తీసుకుందని యాజమన్యాలు విమర్సించాయి. టాస్క్‌ఫోర్స్ దాడులకు భయపడేది లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు అన్నారు. తమ కళాశాలలకు కూడా వార్షిక ఫీజును 50,200 రూపాయలు ఇవ్వాల్సిందేనని అన్నారు. అండర్ టేకింగ్‌లు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లిన యాజమాన్యాలకు 50,200 రూపాయల ఫీజు నిర్ణయించినట్లు వారు తెలిపారు.
తమను ప్రభుత్వం నిండా ముంచిందని వారు విమర్శించారు. ఏకీకృత ఫీజునే అమలు చేయాలని, మూడు రకాల ఫీజులు సరి కాదని వారన్నారు. విద్యాసంవత్సరాన్ని విద్యార్తులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాము 35 వేల రూపాయల ఫీజుకు అప్పుడు అంగీకరించామని వారు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలుస్తామని వారు చెప్పారు.
ఇంజనీరింగ్ కళాశాలలు కొన్ని ప్రభుత్వం నిర్ణయించిన 35 రూపాయల ఫీజుకు అంగీకరిస్తూ అండర్ టేకింగులు ఇచ్చాయి. కొన్ని కళాశాలలు మాత్రం కోర్టుకు వెళ్లాయి. దీంతో సమస్య జటిలంగా మారింది. ఫీజులను 35 వేల రూపాయలకు మించి నిర్ణయించేది లేదని ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications