నాపై రాజకీయ కుట్ర: గీతిక ఆత్మహత్య కేసుపై కందా

కందా పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్‌లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.
తనపై వచ్చిన ఆరోపణలను కందా ఖండించారని, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 45 రోజులు ఆమెను తాను కలుసుకోలేదని కందా చెప్పినట్లు పోలీసులు అన్నారు. అరుణా చద్దానే గీతిక తల్లిదండ్రులను పిలిచి, ఉద్యోగంలో గీతికను చేర్పించాలని అడిగినట్లు కందా చెప్పారు .
కందాను పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్న అంకితా సింగ్‌ను కూడా ప్రశ్నించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంకితకు, గీతికకు మధ్య గొడవ జరిగినట్లు, ఆ గోడవ కారణంగా అంకితపై గీతిక కేసు పెట్టినట్లు పోలీసులు కనిపెట్టారు. అప్పట్లో దీనిపై పానాజీ పోలీసులు అంకితను ప్రశ్నించినట్లు కూడా చెబుతున్నారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications