కూలిన హెలికాప్టర్: తృటిలో బయటపడ్డ ఆసారాం బాపు

గోధ్రాలోని సైన్స్ కళాశాలలో హెలికాప్టర్ దిగాల్సి ఉంది. అయితే, ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు అందులో సాంకేతిక లోపం తలెత్తింది. నియంత్రణ కోల్పోవడంతో.. కొంత ఎత్తు నుంచి కిందకు పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. కిందకు పడిన హెలికాప్టర్ ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయి, మూడు ముక్కలైంది. దీంతో ముందు వైపున్న అద్దాలు పగలగొట్టి ఆశారాం బాపును, పైలట్‌ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది.
వెనువెంటనే వారిని సమీపంలో ఉన్న ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాపుతో పాటు పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. అతడి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. హెలికాప్టర్ కొద్ది ఎత్తులో నుంచి మాత్రమే హఠాత్తుగా కూలడంతో అందులో ఉన్న అయిగురు ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ అద్దాలు పగులగొట్టి పైలట్, బాపులను వెలికి తీశారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications