సాగర్‌లో దూకి చిక్కడపల్లి అరోరా ప్రిన్సిపల్ ఆత్మహత్య

మరోవైపు ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సైక్రియాట్రిస్టుల సంఘం, కేర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో 2కె రన్ నిర్వహించింది. వివిధ ఆసుపత్రులకు చెందిన సైక్రియాట్రిస్టులు చాలామంది పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిని తొలగిస్తే ఆత్మహత్యలను తగ్గించవచ్చునని వారు అన్నారు.
హైదరాబాదులోని కాప్రాలోని అణు ఇంధన సంస్థ సమీపంలోని మర్రిగూడ పొదల్లో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని ఆదివారం ఉదయం కుషాయిగూడ పోలీసులు గుర్తించారు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications