ప్రేమ పేరుతో గర్భవతిని చేసి పెళ్లికి నో చెప్పిన ఎస్ఐ?

ఆమెను మూడు నెలల గర్భవతి చేసి, తరువాత గర్భం తీయించుకుని ఎస్ఐ చెప్పాడని ఆరోపిస్తున్నారు. అంతేకాక అతను వేరే పెళ్లి చేసుకునేందుకు యత్నించాడట. దీంతో తనకు న్యాయం చేయాలని ఆయ యువతి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, స్టేషన్ ముందు బైఠాయించింది. తాను అబద్ధం చెప్పి ఉంటే ఎస్ఐ వెంకటరమణను పిలిపిస్తే నిజానిజాలు తేలుతాయని పేర్కొంది.
ఎస్ఐ పోలేరమ్మ జాతరలో ఉండగా, ఆ యువతి ఇక్కడ బైఠాయింపు చేయడంతో మిగతా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అయితే పలు గ్రామాల ప్రజలు ఎస్‌కి మద్దతుగా నిలిచారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. కోట ఎస్‌పై యువతి ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు. పలువురు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications