జెయింట్ వీల్ పైనుండి పడి ఎయిర్ హోస్టెస్ మృతి

ఆమెకు తలకు తీవ్రగాయాలయ్యాయి. అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు నాగాలాండ్‌కు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ మృతిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పార్క్ మేనేజర్, ఆపరేటర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె జెయింట్ వీల్ నుండి పడటంతో తలకు తీవ్ర గాయమైందని, నిర్వాహకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారని, మార్గమధ్యలో ఆమె మృతి చెందారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications