గాలి కేసులో ఎమ్మెల్యే సురేష్‌కు బెయిల్, అలీకి కస్టడీ

ఓఎంసి కేసులో అలీఖాన్‌కు జ్యూడిషియల్ కస్టడీ
ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్లో గాలి జనార్ధన్ రెడ్డి పిఏ అలీఖాన్‌కు సిబిఐ కోర్టు ఈ నెల 17 వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఓఎంసి అక్రమ తవ్వకాల కేసులో సహ నిందితుడు అలీఖాన్‌ను ఉదయం నాంపల్లి సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. అసోసియేట్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాల కేసులో బెంగళూరు సిబిఐ కోర్టులో లొంగిపోయిన ఆయనను ట్రాన్సిట్ వారెంటుపై హైదరాబాద్ నిన్న రాత్రి తరలించారు.
ఓఎంసి కేసులో గాలితో పాటు సహ నిందితుడిగా ఉన్న ఆయన గత ఏడాది గాలి అరెస్టు సమయంలో పరారై నాలుగు నెలల క్రితం సిబిఐ కోర్టులో లొంగిపోయాడు. సిబిఐ సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం అలీఖాన్ చేత తెరిపించి అక్రమ తవ్వకాల వివరాలను తెలుసుకోనుంది. ఇందుకు అలీఖాన్ కస్టడీ కోసం సిబిఐ పిటిషన్ దాఖలు చేయనుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications