ప్రియురాలిపై కత్తితో దాడి: కోరిక తీర్చలేదని ఘాతుకం

తన ప్రేమను ఎంతకూ అంగీకరించక పోవడంతో కల్యాణ్ ఉన్మాదిగా మారిపోయాడు. ఉదయం ఓ కత్తి తీసుకొని సాయి నగర్‌లో ఉంటున్న అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి ఆమె పైన, ఆమె తల్లి పైన కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను మాత్రం వారి నుండి తప్పించుకొని పరారయ్యాడు. ఈ యువతి, కల్యాణ్ గతంలో ఓ జ్యూవెల్లరీ దుకాణంలో కలిసి పని చేశారు. అప్పటి నుండే అతను ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు.
కోరిక తీర్చలేదని యాసిడ్ దాడి
తన కోరిక తీర్చలేదని ఓ వ్యక్తి మహిళపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు మండలం వంకాయలపాడులో రామారావు అనే వ్యక్తి ప్రమీల అనే మహిళపై యాసిడ్‌తో దాడి చేశాడు. బాధితురాలిని వెంటనే స్థానికులు చీరాల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి రెండు కళ్లు దెబ్బతిన్నాయని, శరీర భాగం 40 శాతం ఖాలీ పోయిందని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త కాలం చేశారు. ఈమెకు కొంతకాలంగా నిందితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తన కోరిక తీర్చక పోవడంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications