బాబు పాదయాత్ర: సాక్షి విలేకరిపై తెలుగుదేశం దాడి!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఇది జరిగినట్లుగా తెలిపింది. బెళుగుప్ప మండల కేంద్రంలో బుధవారం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు స్థానిక టిడిపి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అయితే అక్కడున్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనిపించకుండా అడ్డంగా ఈ ఫ్లెక్సీలు కట్టారని తెలిపింది.
దీనిని చూసిన స్థానిక సాక్షి విలేకరి ఫోటో తీస్తుండగా టిడిపి నేతలు గమనించారని, దీంతో వారి ఆగ్రహంతో ఊగిపోయి అతనిపై మూకుమ్మడి దాడికి దిగారని ఆరోపించారు. ఆయనను దుర్భాషాలాడుతూ కెమెరాను లాక్కున్నారని, ఇదంతా చూస్తున్న పోలీసులు కూడా నిందితులను వదిలేసి విలేకరిని స్టేషన్‌లో కూర్చోబెట్టారని ఆరోపించింది.
సాక్షి విలేకరి అనిల్ కుమార్ పైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎపియుడబ్ల్యుజె డిమాండ్ చేశారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications