యూరోపియన్ యూనియన్‌ను నోబెల్ శాంతి

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఐరోపా దేశాలు విజయం సాధించాయి. 1989లో బెర్లిన్ గోడను కూల్చడం పాత కమ్యూనిస్టు దేశాలు నిలకడైన ప్రగతి సాధించడంలో యూరోపియన్ యూనియన్ ప్రగతి సాధించింది.
శాంతి బహుమతి విలువ 1.2 మిలియన్ డాలర్లు. డిసెంబర్ 10వ తేదీన దాన్ని ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, బెల్జియం, లక్సెంబర్గ్ కలిసి 1958లో ఐరోపో ఆర్థిక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆర్థిక సమగ్రత అనే ఉమ్మడి లక్ష్యంతో ఐరోపా ఆర్థిక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత మరిన్ని దేశాలు అందులో చేరాయి.
1993లో యూరోపియిన్ యూనియన్ ఏర్పాటైంది. ఇప్పుడు అందులో 27 దేశాలున్నాయి. అయితే యూరోజోన్ సంక్షోభం వాటిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది.












Click it and Unblock the Notifications