పిల్లల్ని బావిలో తోసి తల్లి ఆత్మహత్య: ప్రేమజంట కూడా

విహారంలో విషాదం
ఖమ్మం జిల్లా గోదావరిలో పాపికొండల విహారయాత్రకు వెళ్లిన ఓ తండ్రి, కూతురు మృతి చెందారు. విహారయాత్ర కోసం వెళ్లిన ఆ కుటుంబంలో వీరి మృతి విషాదాన్ని నింపింది. వీరు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు.
ప్రేమజంట ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలోని ఓ లాడ్జిలో ఓ ప్రేమజంట పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగపతి బాబు, యశోదలుగా వీరిని గుర్తించారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డ వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications