పండుగ విషాదం, కల్తీ కల్లుకు ఇద్దరు విద్యార్థులు బలి

మరో ఆరుగురు ఆస్వస్థతకు గురయ్యారు. మృతులిద్దరికీ దాదాపు 15 ఏళ్లంటాయని అంచనా వేశారు. వారు పదో తరగతి చదువుతున్నారు. కల్లులో రసాయనాలు ఏవైనా కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కల్లులో ఉన్న పదార్థాలు ఏమిటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందారని, ఆ తర్వాత వారిని డిశ్చార్జీ చేశారని పోలీసులు చెప్పారు.
పండుగపూట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పండుగ కావడంతో విద్యార్థులు కల్లు తాగడానికి వెళ్లినట్లు చెబుతున్నారు. దసరా పండుగకు మద్యం సేవించడం ఓ సంప్రదాయం.












Click it and Unblock the Notifications