కన్యత్వాన్ని అమ్మిన 20 ఏళ్ల గర్ల్: ఓడిన ఇండియన్

దాతృత్వం కోసం కాటరీనా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. రుద్ర ఛటర్జీతో పాటు జాక్ మిల్లర్, జాక్ రైట్ అనే అమెరికన్లు కూడా ఓడిపోయారు. పేదరికంతో మగ్గిపోతున్న కుటుంబాల కోసం ఈ మొత్తాన్ని తాను వెచ్చిస్తానని కాటరీనా తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చింది.
వర్జిన్ వాంటెడ్ అనే ఆస్ట్రేలియా డాక్యుమెంటరీనీ ఆదర్శంగా తీసుకని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాటరీనా తెలిపింది. తాను వేసే ప్రతి అడుగును వర్జిన్స్ వాంటెడ్ పేరిట డాక్యుమెంటరీ తీస్తున్న ఆస్ట్రేలియన్ బృందం గమనిస్తుందని ఆమె ప్రకటించింది. దీనిని తానో వ్యాపారంలా చూస్తున్నానని తెలిపింది.
వేలంలో వచ్చిన సొమ్ములో తొంబై శాతం స్వచ్చంద సంస్థలకు ఇస్తున్నట్లు తెలిపింది. కాగా కాటరీనాను నట్సు ఏకాంత ప్రదేశంలో మీడియా దృష్టిలో పడకుండా కలిశాడు. రహస్య ప్రదేశంలో తన కన్యత్వాన్ని ధారపోసిందట.
ఓ రహస్య ప్రదేశంలో ఆమె తన కన్యత్వాన్ని ధారబోస్తుంది!
కాటరీనా ఇంతకుముందు కూడా తన కన్యత్వాన్ని వేలం వేసేందుకు సిద్ధపడింది. అప్పుడు వచ్చే డబ్బులో 90 శాతాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చి తమ రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టించాలని భావించింది. తర్వాత థామస్ విలియమ్స్ నిర్మాణ సంస్థ తమ సినిమా కోసం కన్యలు కావాలని ప్రకటించడంతో, రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుపై సంతకం చేసింది.












Click it and Unblock the Notifications