దేనికైనా రెడీ: మోహన్ బాబుకు బిజెపి హెచ్చరిక

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇరవై నాలుగు గంటలలోగా తమ డిమాండ్లకు స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వారు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కులమతాలు, వర్గాలు, ప్రాంతాలను అవహేళన చేస్తూ తీసే సినిమాలకు చిత్ర పరిశ్రమ స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
దేనికైనా రెడీ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తుంటే చిత్రం నిర్మాత, దర్శకులు, హీరో వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భేషజాలకు పోయి అలాగే ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసిన వారిపై భౌతిక దాడికి దిగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే చిత్రాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. కాగా గురువారం కృష్ణా జిల్లా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మోహన్ బాబుపై మండిపడ్డ విషయం తెలిసిందే. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక











Click it and Unblock the Notifications