బాబు కంట కన్నీరు: కుప్పకూలిన ఎర్రన్నాయుడి కొడుకు

చంద్రబాబు సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌తో కలిసి నిమ్మాడకు చేరుకున్నారు. చంద్రబాబునాయుడు రావడంతోనే ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల రోదన చూసి బాబు తట్టుకోలేక పోయారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలు ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించారు.
లండన్ నుండి వచ్చిన ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు చంద్రబాబు కారులోనే నిమ్మాడకు చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసిన రామ్మోహన్ అక్కడే కుప్పకూలిపోయారు. తమ ప్రియతమ నేత ఎర్రన్నాయుడిని చూసేందుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. కడసారి చూపైనా చూద్దామని పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి తరలి వస్తున్నారు. కాగా రామ్మోహన నాయుడిని తన కారులో తీసుకు వచ్చిన చంద్రబాబు అతను వచ్చే వరకు కుటుంబ సభ్యులతో పాటు విమానాశ్రయంలో కొద్దిసేపు నిరీక్షించారు.
-
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications