షూటింగులో ప్రమాదం: అసిస్టెంట్ కెమెరామన్ మృతి

చిత్రం షూటింగ్ సందర్భంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మృత్యువాత పడిన మృత్యువాత పడిన అసిస్టెంట్ కెమెరామన్ పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు ప్రాంతానికి చెందినవారు. ఇటీవలే ఇంటింటా అన్నమయ్య చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
ప్రేమ జంట ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని చిన్న తాడేపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం వల్లనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి
హైదరాబాద్ నగరంలోని షాదన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇంజక్షన్ వికటించడం వల్లే మృతి చెందాడని బాలుడి బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications