వైయస్సార్ కాలనీలో చిరంజీవి: కిరణ్‌ను కల్సిన అమల

పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్న చిరంజీవి ఏలూరులోని వైయస్సార్ కాలనీలో నీలం తుఫాను బాధితులను పరామర్శించారు. వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన వారిని, ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చిరంజీవి హామీ ఇచ్చారు.
మరోవైపు హీరో అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులో కలుసుకున్నారు. నీలం తుఫాను బాధితులను ఆదుకోవాలని ఆమె ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నీలం తుఫాను కారణంగా ఏడెనిమిది జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఇటీవల వచ్చిన నీలం తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ పంట నష్టం జరిగింది. వారిని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పరామర్శించారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications