జగన్ ములాఖత్ వివరాలు ఏవి?: యనమల మరో లేఖ

జైలులో జగన్ ఎవరెవరితో ములాఖత్ చేస్తున్నారో వివారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు, జగన్ బ్యారేజీలో పనిచేస్తున్న సిబ్బంది వివారలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో రెండు సార్లు తాను రాసిన లేఖకు ఎందుకు స్పందించలేదని డీజిని యనమల ప్రశ్నించారు.
జైలు నుంచే వైయస్ జగన్ రాజకీయాలు నడుపుతున్నారని, జగన్‌ను తెలిసింది దోచుకోవడమే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. జిల్లాలో 41వ రోజు పాదయాత్రలో భాగంగా గురవారం ఉదయం తిమ్మారెడ్డిగూడలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
వస్తున్నా... మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గురువారంనాడు మరో మైలు రాయిని అధిగమించారు. ఆయన 700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఆ తర్వాత ఆయన నల్లగొండ జిల్లాలో ప్రవేశించనున్నారు. గురువారంనాడు ఆయన నల్లగొండ జిల్లా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications