బిజెపిలోకి అందాల నటి నమిత: సినిమాలకు స్వస్తి?

సినిమాల్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. సింహ లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో ఇటీవల ఆమె తమిళ టీవీ చానెళ్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ సభ్య త్వం తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వెలువడుతున్నాయి.
డీఎంకే, అన్నాడీఎంకేల తో జత కట్టనిదే ఒక్క స్థానమైనా దక్కించుకోలేని స్థితిలో బిజెపి కొట్టుమిట్టాడుతోంది. తమిళనాడులో నమితకు విశేష ఆదరణ ఉది. దీంతో తమిళనాడులో బిజెపి దశను మార్చేందుకు ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సూచనతోనే బీజేపీలో చేరేందుకు నమిత సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
నమిత 1998లో మిస్ సూరత్‌గా ఎంపికైంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో ఆమె నటించింది. ఆమె ఆర్యన్ రాజేష్ సరసన సొంతం సినిమాలో నటించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. లవ్ కే చక్కర్ మే సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications