సైకో రేప్ యత్నం, ప్రియుడు మోసం చేశాడని..

Vishakapatnam
విశాఖపట్నం/ విజయవాడ: విశాఖపట్నం జిల్లా ఇందిరానగర్ మధురవాడలో ఓ సైకో మహిళలపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆరు బయట నిద్రిస్తున్న ముగ్గురు మహిళలపై అతను దాడి చేసి వారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించడంతో అతను పారిపోయాడు.

అతను ముసుగు కప్పుకుని వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. అతను నిక్కర్, బనియన్ ధరించాడని, ముఖానికి నల్లగుడ్డ కట్టుకున్నాడని వారు చెప్పారు. ఈ సంఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

తనను ప్రియుడు మోసం చేశాడని ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనను పోలీసులు అవమానించారని ఆరోపిస్తూ ఓ యువతి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీసు స్టేషన్ ఎదుట జరిగింది. ఆ వికలాంగ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+