నేను సీతయ్య!: రిజైన్‌పై పెద్దిరెడ్డికి జైపాల్, డిఎస్ ఫోన్

డి.శ్రీనివాస్, జైపాల్ రెడ్డిల ఫోన్‌కు పెద్దిరెడ్డి అంతే ఘాటుగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, గురువారం రాజీనామా చేస్తానని తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అధిష్ఠానం కొనసాగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
ఈ నెల 30 లోగా ముఖ్యమంత్రిని మార్చకుంటే.. తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన 30వ తేదీన రాజీనామా చేస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ తాను 29వ తేదీననే రాజీనామా చేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు.
రాజీనామాను సమర్పించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇప్పటికే చిత్తూరు నుండి హైదరాబాదుకు బయలుదేరారు. ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్తును అడ్డుకుంటున్నారని, తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి రాజీనామా, డిఎల్ అంశం కాంగ్రెసు పార్టీని ఓ కుదుపు కుదిపేస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications