మనీ 2 ఇండియా: డబ్బు బదిలీకి మార్గాలు
బెంగళూర్: ఐసిఐసిఐ బ్యాంక్ ఆన్‌లైన్ మనీ ట్రాకింగ్ సర్వీస్ మనీ 2 ఇండియా కొత్త అప్లికేషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఐపోడ్, ఐఫోన్, విండోస్, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా డబ్బు బదిలీ చేయడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది.

మనీ 2 ఇండియా అప్లికేషన్ ముఖ్య లక్షణాలు
1. ట్రాకింగ్ కోసం డబ్బు బదిలీ విజ్ఞప్తిని చేయాలి
2. మార్పిడి రేట్ కాలిక్యులేటర్ సహాయంతో మార్పిడి రేట్లను కనుక్కోవాలి
3. చివరి ఐదు లావాదేవీలను ట్రాక్ చేయాలి
మూడు సులభ దశల్లో అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు
1. మీ ఐఫోన్/ఐపోడ్ ఆచఫ్ స్టోర్ అప్లికేషన్‌ను స్టార్ట్ చేయండి లేదా మీ ఆండ్రాయిడ్ పోన్లలో స్టోర్ అప్లికేషన్‌ను లేదా విండోస్ ఫోన్లలో విండోస్ ప్లే అప్లికేషన్ ప్లే చేయండి.
2. మనీ 2 ఇండియాను అన్వేషించి, ఇన్‌స్టాల్ చేసుకోండి
3. డబ్బును బదిలీ చేయడం ప్రారంభించండి












Click it and Unblock the Notifications