భార్య ఆడది కాదని 19 ఏళ్ల తర్వాత గుర్తించిన భర్త

మరో విషయమేమంటే వీరిద్దరిది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. పెళ్లి జరిగి పందొమ్మిదేళ్లు కాపురం చేసిన తర్వాత గుర్తించడం విశేషం. అయితే ఇది అతను స్వయంగా గుర్తించింది కాదు. అతడి భార్య తరపు బంధువు ఒకరు చెబితే అసలు నిజం బయటపడింది.
ఒకరోజు భార్య దగ్గరి బంధువు ఒకరు ఇండోనేసియా నుంచి రావడంతో అసలు బండారం బయటపడింది. ఆమె పుట్టుకతోనే అమ్మాయి కాదని, మధ్యలో లింగమార్పిడి చేయించుకుని మహిళగా మారిందని అతనికి చెప్పింది, దీంతో గగ్గోలు పెట్టడం జాన్ వంతైంది.
పిల్లలు కావాలా? అని అడిగినా మోనికా వద్దు అనేదని, నా మొదటి భార్య పిల్లలనే తన పిల్లలుగా భావిస్తానని చెప్పేదని వివరించాడు. దీని వెనుక అసలు సంగతి ఇప్పటికి తెలిసిందని వాపోతున్నాడు. ఆమెను తాను బెల్జియం తీసుకు వచ్చేందుకు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని కానీ, చివరకు మోసపోయానని అంటున్నాడు.












Click it and Unblock the Notifications