సేమ్ సీన్!: జగన్‌కు సిబిఐకోర్టులో రెగ్యులర్ చుక్కెదురు

కాగా ఆరు రోజుల క్రితం స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్ సిబిఐ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. జగన్ ఇరవై క్రితం స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్న, అరెస్టు అక్రమం కాదన్న సిబిఐ వాదనతో ఏకీభవించి ఆయన బెయిల్‌ను తిరస్కరించింది. జగన్ కేసులో తాము సుప్రీం ఆదేశాలను పాటించామని తెలిపింది. రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పైన తీర్పును 30కి వాయిదా వేసింది.
సిబిఐ దీనిపై కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం ఇరువైపుల వాదనలు విన్నది. ఆ తర్వాత తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. మరోవైపు స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో జగన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గడప తొక్కిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ రెండు రోజుల క్రితం కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం కోర్టు జగన్ బెయిల్ పిటిషన్ తీర్పును ఈ నెల 11వ తేదికి వాయిదా వేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications