'దూకుడు'చూపి సస్పెండైన వార్డర్: ప్రొఫెసర్ రాసలీలలు

ఈ విషయాన్ని హెడ్ వార్డర్ సూపరిండెంటుకు తెలియజేశారు. ఆయన జిల్లా సబ్ జైళ్ల అధికారికి సమాచారం అందించాడు. దీనిపై జిల్లా సబ్ జైళ్ల అధికారి విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం వార్డర్ దేవేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ గత శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రొఫెసర్ రాసలీలలు
ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఓ అధ్యాపకుడు ఓ మహిళను తన గదికి పిలిపించుకొని శృంగార కార్యకలాపాలు చేసినట్లు ఓ టీవి ఛానళ్లో ప్రసారమైన దృశ్యాలు విశ్వవిద్యాలయంలో కలకలం రేపాయి. డిగ్రీ చేయడం కోసం వివరాల్ని కనుక్కుందామని వచ్చిన ఓ మహిళను, చదవకుండానే డిగ్రీ వచ్చేలా చేస్తానంటూ మాయమాటలు చెప్పిన ఆయన ఆమెను లొంగదీసుకున్నట్లుగా ఆ ప్రొఫెసర్ పైన వచ్చిన ఆరోపణలు.
కొన్ని రోజులుగా ఆమెను పదే పదే విశ్వవిద్యాలయానికి పిలిపించుకుంటూ శృంగార కార్యకలాపాలు కొనసాగించినా డిగ్రీ మాత్రం ఇవ్వక పోవడంతో ఆమె ఆగ్రహం చెందింది. తనను మోసం చేసిన సదరు ప్రొఫెసర్ రాసలీలలపై ఓ టీవీ ఛానల్ వారికి ఉప్పందించింది. దీంతో అతను దొరికిపోయాడు.












Click it and Unblock the Notifications