అమితాబ్‌కు ఇష్టం ఉండదు: లోకసభపై జయాబచ్చన్

మాజీ సమాజ్‌వాది పార్టీ నేత అమర్ సింగ్ పైన స్పందించేందుకు జయాబచ్చన్ నిరాకరించారు. ములాయం సింగ్‌కు, ఎస్పీకి దూరమైన అమర్ సింగ్ తిరిగి పార్టీలోకి వస్తారా అని మీడియా జయాను ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందించేందుకు నిరాకరించారు. అదంతా అయిపోయిందని, దాని గురించి తానేమీ మాట్లాడనని చెప్పారు.
కాగా 1948 ఏప్రిల్ 9వ తేదిన పుట్టిన జయాబచ్చన్ పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత ఇటీవలే రాజకీయ ఆరంగేట్రం చేశారు. రెండుసార్లు సమాజ్ వాది పార్టీ నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. రెండుసార్లు ఆమె ఎస్పీ అభ్యర్థిగానే రాజ్యసభకు ఎంపికయ్యారు. రెండోసారి 2012లో ఇటీవల ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications