మహిళతో డేటింగ్ చేస్తున్న పెళ్లైన వ్యక్తి నరికివేత

దీంతో మంగళవారం అర్థరాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు బైక్ పైన శ్రీను ఇంటికి వచ్చారు. ఇంటి పైభాగం నుంచి లోపలికి దిగిన ఆ ఇద్దరు యువకులు శ్రీనును గొడ్డలి, కత్తితో దారుణంగా నరికారు. అడ్డుపడిన ప్రియురాలిని మరో వ్యక్తిని గాయపర్చారు. తర్వాత వారు పరారయ్యారు. ఘటనలో శ్రీను మృతి చెందాడు. గాయపడ్డ ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
టీచర్‌కు దేహశుద్ది
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు దేహశుద్ది చేశారు. అనంతరం వారు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications