తల్లి కారణంగా ఉన్మాదిగా: హగ్ చేసుకోవట్లేదని అప్‌సెట్

తన ఇద్దరు కుమారులు ఆడం, రెయాన్‌లకు తుపాకిని కాల్చడంలో తరుచూ శిక్షణ ఇప్పించేది. ఈ విధమైన వాతావరణంలో పెరిగిన ఇరవై ఏళ్ల ఆడం తానూ ఓ ఉన్మాదిలా మారాడు. శుక్రవారం ఇంట్లోనే తన తల్లిని కాల్చి చంపేసి.. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లి పిల్లలపై తుపాకీ గుళ్లను కురిపించాడు.
ఆడం తన తల్లిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో కాల్పులు జరిపాడు. తన కొడుకు ఆడం తనను హగ్ చేసుకునేందుకు ఇష్టపడక పోవడం తల్లి నాన్సీని అప్ సెట్‌కు గురి చేసేదట. ఆడం ఎప్పడూ తన గదుల్లోనే ఉండేందుకు ఇష్టపడేవాడు. నాన్సి 1998 నుండి శాండీ హుక్ పాఠశాలలో పని చేస్తోంది. ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు.












Click it and Unblock the Notifications