వికసించిన కమలం: ఖాతా తెర్చిన బిజెపి, మోడీ విన్

గుజరాత్లో మొదటి ఫలితం వెల్లడైంది. జునాఘడ్ జిల్లాలోని మంగ్రోల్లో బిజెపి అభ్యర్థి రాజేష్ భాయ్ గెలుపొందారు. ఇప్పటి వరకు మూడు స్థానాల్లో గుజరాత్ గెలుపొందింది. కాంగ్రెసు, జిపిపిలు ఇంకా ఖాతా తెరువలేదు. బిజెపి విజయం దిశగా దూసుకు వెళుతుండటంతో అహ్మదాబాదులోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మణి నగర్లో శ్వేతా భట్ పైన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 85 వేలకు పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
మధ్య గుజరాత్లో 50 స్థానాలు ఉండగా బిజెపి 34, కాంగ్రెసు 16, ఉత్తర గుజరాత్లో 27 స్థానాలు ఉండగా బిజెపి 13, కాంగ్రెసు 14, దక్షిణ గుజరాత్లో 28 స్థానాలు ఉండగా బిజెపి 19 కాంగ్రెసు 9 స్థానాల్లో, సౌరాష్ట్రలో బిజెపి 34, కాంగ్రెసు 14 స్థానాల్లో ముందంజలో ఉంది. కేశూభాయ్ పటేల్ ప్రభావం బిజెపిపై కొంత కనిపించినా పెద్ద మొత్తంలో ప్రభావం పడలేదు. నలుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications